ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం..ప్రతి వార్డులో ఎమ్మెల్యే పర్యటన..!

తాండూరులో స్పెషల్ డ్రైవ్ ప్రారంభం..
సెండ్ మార్క్స్ ఇంటర్నేషనల్ హైస్కూల్ నుంచి శ్రీకారం.. వార్డు వార్డుకు వెళ్లి ప్రజల సమస్యలపై ఆరా..

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం..ప్రతి వార్డులో ఎమ్మెల్యే పర్యటన..! Read More

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే బీఎంఆర్‌ పర్యటన..!

తాండూరులో తెల్లవారుజామునే స్పెషల్ డ్రైవ్‌లో పాల్గొననున్న బుయ్యని మనోహర్ రెడ్డి..
తాండూరు, పెద్దేముల్ మండలాల్లో అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై సమీక్ష సమావేశాలు.

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే బీఎంఆర్‌ పర్యటన..! Read More