షాబాద్ స్టోన్ పరిశ్రమ, ఆటోమొబైల్ రంగం పరిశ్రమ సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి..!

తాండూరు పారిశ్రామిక అభివృద్ధి, స్థానిక ఉపాధి అవకాశాలపై ప్రభుత్వం దృష్టి సారించాలి ఎమ్మెల్యే .
స్టోన్, ఆటోమొబైల్ పరిశ్రమల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు.

షాబాద్ స్టోన్ పరిశ్రమ, ఆటోమొబైల్ రంగం పరిశ్రమ సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి..! Read More

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తాతా మధు దిష్టిబొమ్మ దహనం.!

తాతా మధు వ్యాఖ్యలపై తాండూరు కాంగ్రెస్ నిరసన జ్వాలలు..

స్పీకర్ పదవిని అవమానించేలా వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యానికి అవమానం: తాండూరు మండల కాంగ్రెస్ నాయకులు..!

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తాతా మధు దిష్టిబొమ్మ దహనం.! Read More

ప్రశాంతమైన తాండూర్‌లో అలజడి సృష్టించడమే రోహిత్ రెడ్డి రాజకీయమా..?

కార్యకర్తలను రెచ్చగొట్టి గొడవలకు ప్రేరేపించడం సరికాదు — తాండూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బాతుల నాగరాజ్.!
తాండూర్ ప్రశాంతతను దెబ్బతీసే రాజకీయాలను ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు సహించరని స్పష్టం..!

ప్రశాంతమైన తాండూర్‌లో అలజడి సృష్టించడమే రోహిత్ రెడ్డి రాజకీయమా..? Read More

ఉపాధ్యాయ దినోత్సవాన్ని రాజకీయ దినోత్సవంగా మార్చొద్దు -NSUI తాండూర్ నియోజకవర్గ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్.!

పిల్లల చేతుల్లో పుస్తకాలు ఉండాలి.. రాజకీయ జెండాలు కాదు..!
విద్యార్థుల భవిష్యత్తును రాజకీయాలకు బలి చేయకుండా, వారి చదువులు మరియు భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ నాయకులకు NSUI నాయకుడు ఎచ్చరిక.

ఉపాధ్యాయ దినోత్సవాన్ని రాజకీయ దినోత్సవంగా మార్చొద్దు -NSUI తాండూర్ నియోజకవర్గ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్.! Read More