తాండూర్ బీఆర్ఎస్‌లో కొత్త సమీకరణాలు..తెరపైకి మరో ఇద్దరు నేతల పేర్లు..!

తాండూర్ బీఆర్ఎస్‌లో త్రిముఖ పోటీనా..?
తాండూర్ రాజకీయాల్లో కొత్త చర్చ.. బీఆర్ఎస్ టికెట్‌పై బీసీ సమీకరణాలు..!
బీసీ వర్గం నుంచి మరో నేత పేరు..మారనున్న రాజకీయ లెక్కలా.?

తాండూర్ బీఆర్ఎస్‌లో కొత్త సమీకరణాలు..తెరపైకి మరో ఇద్దరు నేతల పేర్లు..! Read More

జుంటుపల్లి ప్రాజెక్ట్ ఎడమ, కుడి కాల్వల ఆధునీకరణకు శంకుస్థాపన..!

రూ.5.71 కోట్లతో పనులు ప్రారంభించిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి..!
గత పాలకుల నిర్లక్ష్యంతో తాండూరు రైతులు నష్టపోయారు: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి.

జుంటుపల్లి ప్రాజెక్ట్ ఎడమ, కుడి కాల్వల ఆధునీకరణకు శంకుస్థాపన..! Read More

పదేళ్ల నిరీక్షణకు తెర..జినుగుర్తికి త్రీ-ఫేజ్ కరెంట్.!

ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి చొరవతో గ్రామానికి విద్యుత్ సమస్యకు పరిష్కారం.
సర్వసభ్య సమావేశంలో గ్రామ సర్పంచ్ ఎం. శరణయ్య కృతజ్ఞతలు.

పదేళ్ల నిరీక్షణకు తెర..జినుగుర్తికి త్రీ-ఫేజ్ కరెంట్.! Read More

చేయూత పెన్షన్లలో చేతివాటానికి చెక్.!

అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా పెన్షన్ అందాలి.. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు.
తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి స్పష్టమైన హెచ్చరిక..

చేయూత పెన్షన్లలో చేతివాటానికి చెక్.! Read More

బీసీ వైకుంఠధామానికి మహర్దశ..!

ఎమ్మెల్యే ఆదేశాలతో అభివృద్ధి పనులకు శ్రీకారం.
త్వరలో సమగ్ర ప్రణాళిక..
అవసరమైన నిధులు మంజూరు చేస్తాం: చైర్‌పర్సన్ నీరజ బాల్‌రెడ్డి..

బీసీ వైకుంఠధామానికి మహర్దశ..! Read More

సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ..!

ప్రజలకు సేవలు సులభంగా, పారదర్శకంగా, వేగంగా అందాలి: ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి..!
ప్రజల వద్దకే సమస్యలు తెలుసుకునేందుకు.. కార్యాలయాలపై ఎమ్మెల్యే ఫోకస్..
ప్రజలకు సేవల్లో జాప్యం ఉండొద్దు.అధికారులకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆదేశం..!

సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ..! Read More

పేదల ఇంటి కలను నిజం చేస్తున్న ప్రజా ప్రభుత్వం- ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి.

సొంతింటి కల సాకారం.. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి లబ్ధిదారుల కృతజ్ఞతలు.
మా సొంతింటి కలను నిజం చేసిన ప్రభుత్వానికి రుణపడి ఉంటాం: లబ్ధిదారులు

పేదల ఇంటి కలను నిజం చేస్తున్న ప్రజా ప్రభుత్వం- ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. Read More

బీఆర్‌ఎస్ నేతల భూ వ్యవహారాలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కమిటీ..!

ఎర్రవల్లి నుంచి అజీజ్‌నగర్ వరకు.. భూ వ్యవహారాలపై ప్రభుత్వ దర్యాప్తు..
అజీజ్‌నగర్‌లో మాజీ తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి భూములపైనా విచారణ..!

బీఆర్‌ఎస్ నేతల భూ వ్యవహారాలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కమిటీ..! Read More

దిశ సమావేశంలో పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి..!

అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలుపై సమగ్ర సమీక్ష..!
పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలి అధికారులకు ఎమ్మెల్యే సూచన..!

దిశ సమావేశంలో పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి..! Read More