గాంధీ ఆశయాలే సమాజానికి మార్గదర్శకం

తాండూరు, అక్టోబర్ 2:  (తెలంగాణ వార్త ప్రతినిధి)జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని తాండూరు మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామంలో శుక్రవారం గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సిరిగిరి పెట్  పండరి ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు …

గాంధీ ఆశయాలే సమాజానికి మార్గదర్శకం Read More