జన్మదినాన్ని జనసేవగా మార్చిన యువ నాయకుడు బుయ్యని శివ కుమార్ రెడ్డి

ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తనయుడు శివ కుమార్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ప పార్టీ పట్టణ అధ్యక్షుడు బాతుల నాగు ఆధ్వర్యంలో మాత శిశు హాస్పిటల్‌లో అల్పాహార పంపిణీ.!

ఆడంబరాలకు దూరంగా… సేవా కార్యక్రమాలతో జన్మదిన వేడుకలు..!

జన్మదినాన్ని జనసేవగా మార్చిన యువ నాయకుడు బుయ్యని శివ కుమార్ రెడ్డి Read More