కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.
స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. స్వామి ఆశీస్సులు తాండూరు ప్రజల పై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు తెలిపారు.

