ఉపాధ్యాయ దినోత్సవాన్ని రాజకీయ దినోత్సవంగా మార్చొద్దు -NSUI తాండూర్ నియోజకవర్గ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్.!

పిల్లల చేతుల్లో పుస్తకాలు ఉండాలి.. రాజకీయ జెండాలు కాదు..!
విద్యార్థుల భవిష్యత్తును రాజకీయాలకు బలి చేయకుండా, వారి చదువులు మరియు భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ నాయకులకు NSUI నాయకుడు ఎచ్చరిక.

ఉపాధ్యాయ దినోత్సవాన్ని రాజకీయ దినోత్సవంగా మార్చొద్దు -NSUI తాండూర్ నియోజకవర్గ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్.! Read More