Andhra Pradesh / Crime / Hyderabad / Kodangal / Parigi / Political / Tandur / Telangana / Uncategorized / Vikarabad District
ప్రశాంతమైన తాండూర్‌లో అలజడి సృష్టించడమే రోహిత్ రెడ్డి రాజకీయమా..?
కార్యకర్తలను రెచ్చగొట్టి గొడవలకు ప్రేరేపించడం సరికాదు — తాండూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బాతుల నాగరాజ్.!
తాండూర్ ప్రశాంతతను దెబ్బతీసే రాజకీయాలను ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు సహించరని స్పష్టం..!
