సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ..!
ప్రజలకు సేవలు సులభంగా, పారదర్శకంగా, వేగంగా అందాలి: ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి..!
ప్రజల వద్దకే సమస్యలు తెలుసుకునేందుకు.. కార్యాలయాలపై ఎమ్మెల్యే ఫోకస్..
ప్రజలకు సేవల్లో జాప్యం ఉండొద్దు.అధికారులకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆదేశం..!
