బీఆర్ఎస్ కౌన్సిలర్ ఫ్లెక్సీతో నేతాజీ విగ్రహానికి అవమానకర పరిస్థితి..!
నేతాజీ విగ్రహాన్ని కప్పేసిన రాజకీయ ఫ్లెక్సీలు..!
శాంతుమహల్ చౌరస్తాలో బీఆర్ఎస్ కౌన్సిలర్ ప్రచారం పై విమర్శలు.
మహనీయుడి విగ్రహానికి గౌరవం ఇవ్వకుండా రాజకీయ ప్రచారానికే ప్రాధాన్యతా..?
