దిశ సమావేశంలో పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి..!

అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలుపై సమగ్ర సమీక్ష..!
పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలి అధికారులకు ఎమ్మెల్యే సూచన..!

దిశ సమావేశంలో పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి..! Read More

SC/ST అట్రాసిటీస్ చట్టం అమలుపై రాష్ట్రస్థాయి సమీక్ష.!

తెలంగాణ ఏర్పాటైన తర్వాత తొలిసారిగా విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత..

SC/ST అట్రాసిటీస్ చట్టం అమలుపై రాష్ట్రస్థాయి సమీక్ష.! Read More

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..!

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో 3,279 కేసులకు వన్‌టైమ్ క్లియరెన్స్..!
రూ.27.20 కోట్ల కేంద్ర సాయం రద్దు.. భారాన్ని భరించనున్న రాష్ట్ర ప్రభుత్వం.

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..! Read More

హార్మొనీ వుడ్స్‌పై తప్పుడు ప్రచారం సహించేది లేదు:సంస్థ ప్రతినిధులు.!

భూముల కొనుగోలుపై సంస్థ క్లారిటీ..అన్నీ నిబంధనల ప్రకారమే..!

2018లోనే భూమి కొనుగోలు , RERA రిజిస్ట్రేషన్‌తోనే హార్మొనీ వుడ్స్ ప్రాజెక్టు..

నిరాధార ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని సంస్థ వెల్లడి.!

హార్మొనీ వుడ్స్‌పై తప్పుడు ప్రచారం సహించేది లేదు:సంస్థ ప్రతినిధులు.! Read More

షాబాద్ స్టోన్ పరిశ్రమ, ఆటోమొబైల్ రంగం పరిశ్రమ సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి..!

తాండూరు పారిశ్రామిక అభివృద్ధి, స్థానిక ఉపాధి అవకాశాలపై ప్రభుత్వం దృష్టి సారించాలి ఎమ్మెల్యే .
స్టోన్, ఆటోమొబైల్ పరిశ్రమల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు.

షాబాద్ స్టోన్ పరిశ్రమ, ఆటోమొబైల్ రంగం పరిశ్రమ సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి..! Read More

ప్రశాంతమైన తాండూర్‌లో అలజడి సృష్టించడమే రోహిత్ రెడ్డి రాజకీయమా..?

కార్యకర్తలను రెచ్చగొట్టి గొడవలకు ప్రేరేపించడం సరికాదు — తాండూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బాతుల నాగరాజ్.!
తాండూర్ ప్రశాంతతను దెబ్బతీసే రాజకీయాలను ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు సహించరని స్పష్టం..!

ప్రశాంతమైన తాండూర్‌లో అలజడి సృష్టించడమే రోహిత్ రెడ్డి రాజకీయమా..? Read More

ఉపాధ్యాయ దినోత్సవాన్ని రాజకీయ దినోత్సవంగా మార్చొద్దు -NSUI తాండూర్ నియోజకవర్గ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్.!

పిల్లల చేతుల్లో పుస్తకాలు ఉండాలి.. రాజకీయ జెండాలు కాదు..!
విద్యార్థుల భవిష్యత్తును రాజకీయాలకు బలి చేయకుండా, వారి చదువులు మరియు భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ నాయకులకు NSUI నాయకుడు ఎచ్చరిక.

ఉపాధ్యాయ దినోత్సవాన్ని రాజకీయ దినోత్సవంగా మార్చొద్దు -NSUI తాండూర్ నియోజకవర్గ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్.! Read More